ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో వీరంగం సృష్టించిన మహిళ ప్రయాణికురాలు…
బస్సులో ఫుట్ ఫాత్ పై నిలబడి ఉండటంతో ,లోపలికి వెళ్లి నిలబడమని బస్సు డ్రైవర్ తెలపగా అతనిపై దుర్సుగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగిన మహిళ అంతేకాకుండా అయ్యప్ప దీక్షలో ఉన్న కండక్టర్ పై ఘర్షణకు దిగింది..
తోటి ప్రయాణికులు సద్ది చెప్పిన వినకుండా దురుసు ప్రవర్తన కొనసాగించడంతో కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద బస్సును నిలుపుదల చేసి మహిళపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బస్సు డ్రైవర్ కండక్టర్..
విజయవాడ నుండి జగ్గయ్య పేట బయలుదేరిన పల్లె వెలుగు బస్సు లో ఈ ఘటన జరిగింది .దురుసుగా ప్రవర్తించిన మహిళ పరిటాలకు టికెట్ తీసుకున్నట్లుగా తెలిపిన కండక్టర్…
