కల కాదు… ఉపగ్రహం ఎగిరింది! కేఎల్ విద్యార్థుల చరిత్రాత్మక ప్రయోగం
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల అంతరిక్ష పరిశోధనలో చరిత్రాత్మక ఘనత విజయవాడ దగ్గర ఉన్న కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యార్థులు సొంతంగా తయారుచేసిన మూడు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించి కొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఉపగ్రహాలు — KLSAT-2 (2U…
