Month: November 2025

చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ – హైదరాబాది స్టైల్ లో తెలుగు లో వివరంగా

చికెన్ దమ్ బిర్యానీ అంటే పేరు వింటేనే నోరూరిపోతుంది కదా! హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఆ రుచి, ఆ సువాసన, ఆ మసాలా ఘుమఘుమలు వాసనతో తింటే అదిరిపోతుంది . ఇంట్లోనే…